Masooda Actress: 'మసూద'లో భయపెట్టిన అమ్మాయి... ఇప్పుడు ఎంత అందంగా మారిందో చూశారా?

Bandhavi Sridhar Photos: తిరువీర్ హీరోగా, సంగీత ఓ ప్రధాన పాత్రలో నటించిన మసూద సినిమా గుర్తుందా? మూడేళ్ల క్రితం వచ్చిన ఆ హారర్ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా భయపెట్టింది. అందులో నటించిన అమ్మాయి బాంధవీ శ్రీధర్ గుర్తుందా? ఆ అమ్మాయి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు చూడండి. (Image Courtesy: bandhavisridhar / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
'మసూద' సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ అయితే... ఆత్మ ఆవహించిన అమ్మాయి పాత్రలో బాంధవీ శ్రీధర్ నటించారు. (Image Courtesy: bandhavisridhar / Instagram)

నాజియా పాత్రలో బాంధవీ శ్రీధర్ నటన... ఆ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టాయి. మసూద తర్వాత మరొక సినిమా చేయలేదు బాంధవి. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ రోల్స్ కోసం ట్రై చేస్తుందని తెలిసింది. (Image Courtesy: bandhavisridhar / Instagram)
'మసూద' తర్వాత ఇటీవల అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ పార్టీలో బాంధవీ శ్రీధర్ మళ్ళీ కనిపించారు. (Image Courtesy: bandhavisridhar / Instagram)
బాంధవీ శ్రీధర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: bandhavisridhar / Instagram)
బాంధవి శ్రీధర్ లేటెస్ట్ ఫోటోలతో పాటు హీరోయిన్స్ గ్యాలరీలు, తాజా రాజకీయ సినిమా వార్తల కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: bandhavisridhar / Instagram)