✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Niharika Konidela - Raghavendra Rao: నెట్టింట నిహారిక వీడియో వైరల్... 'ఇరువురి భామల కౌగిలిలో' ఓపెనింగ్‌ - అసలు విషయం ఏమిటంటే?

S Niharika   |  11 Nov 2025 04:37 PM (IST)
1

నిహారిక కొణిదెల ఇటీవల 'ఇరువురి భామల కౌగిలిలో' ప్రారంభోత్సవానికి హాజరు అయ్యారు. ఎందుకంటే... అందులో హీరో త్రినాథ్ వర్మ. నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు'లో ఆయన ఓ రోల్ చేశారు. ఆ ప్రారంభోత్సవానికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు సైతం హాజరు అయ్యారు. ఎందుకంటే... 'ఇరువురి భామల కౌగిలిలో' చిత్రానికి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. ఆ ఈవెంట్‌లో నిహారిక - రాఘవేంద్ర రావు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిహారికను ఆయన అసభ్యంగా తాకినట్టు కనబడుతోంది.

Continues below advertisement
2

అచ్యుత్‌ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్‌ పతాకంపై 'ఇరువురు భామల కౌగిలిలో' చిత్రాన్ని శ్రీనివాస గౌడ్‌ నిర్మిస్తున్నారు. పూజ తర్వాత నటీనటులు, దర్శక - నిర్మాతలకు రాఘవేంద్ర రావు స్క్రిప్ట్‌ అందచేశారు. ఇందులో 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ త్రినాథ్ వర్మ హీరో కాగా... వైష్ణవి కొల్లూరు, మలినా హీరోయిన్లు. అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Continues below advertisement
3

సినిమా ప్రారంభోత్సవంలో హీరో హీరోయిన్లపై నిహారికా కొణిదెల క్లాప్‌ ఇవ్వగా... సీనియర్ దర్శకులు బి. గోపాల్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఎ కోదండరామిరెడ్డితో పాటు నిర్మాత - ఛాయాగ్రాహకుడు ఎస్‌ గోపాల్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

4

'ఇరువురి భామల కౌగిలిలో' సినిమా ప్రారంభోత్సవంలో 'కమిటీ కుర్రోళ్ళు' దర్శకుడు యదు వంశీతో పాటు ఆ చిత్ర బృందం, 'టిల్లు స్క్వేర్' దర్శకుడు మల్లిక్‌ రామ్, దర్శకులు వర ముళ్లపూడి తదితరులు పాల్గొన్నారు.

5

'ఇరువురి భామల కౌగిలిలో' చిత్రానికి సంగీతం: శీను భీట్స్, ఛాయాగ్రహణం: శశాంక్‌ శ్రీరామ్, మాటల రచయిత: శ్రీధర్‌ సీపాన, నిర్మాత: శ్రీనివాస గౌడ, దర్శకత్వం: అచ్యుత్‌ చౌదరి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Niharika Konidela - Raghavendra Rao: నెట్టింట నిహారిక వీడియో వైరల్... 'ఇరువురి భామల కౌగిలిలో' ఓపెనింగ్‌ - అసలు విషయం ఏమిటంటే?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.