Exit Poll 2024
(Source: Poll of Polls)
Nayanthara - Ganesh Chaturthi 2024: నయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!
S Niharika
Updated at:
07 Sep 2024 10:16 PM (IST)
1
జన్మతః నయనతార క్రిస్టియన్. అయితే, ఆవిడ కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారారు. హిందూ సంప్రదాయాన్ని పాటించడం మొదలు పెట్టారు. ఆమె భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ సైతం హిందువు. ఈ దంపతులు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి నిర్వహించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ ఏడాది నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల వినాయక చవితి ప్రత్యేకత ఏమిటంటే... పిల్లలు ఉయిర్, ఉలగన్. ఆ చిన్నారులు ఇద్దరి నవ్వులు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
3
పిల్లలతో నయన్ సందడి. స్వచ్ఛమైన ఆ చిన్నారి నవ్వులు చూశారా? అలాగే, నయన్ నవ్వు కూడా!
4
నయన్, విఘ్నేష్ దంపతులు సైతం మట్టి వినాయకుడికి ఓటు వేశారు. పూజ అనంతరం నయన్ ఫ్యామిలీ ఫోటో ఇది.
5
వినాయకుని విగ్రహం ముందు నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు పిల్లలు ఉయిర్, ఉలగన్