✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

S Niharika   |  11 Aug 2024 09:21 AM (IST)
1

Nani's Saripodhaa Sanivaaram Movie Trailer Release Date: న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సరిపోదా శనివారం'. ఈ నెలాఖరున సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా? ఆగస్టు 13న! ఈ మంగళవారం ట్రైలర్ రిలీజ్ అన్నమాట!

2

Priyanka Mohan Look In Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం'లో నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ నటిస్తున్నారు. 'నానీస్ గ్యాంగ్ లీడర్' తర్వాత నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రమిది.

3

SJ Suryah In Saripodhaa Sanivaaram Movie: 'సరిపోదా శనివారం'లో ఎస్.జె. సూర్య విలన్ రోల్ చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమా స్టోరీ రివీల్ చేశారు. కేవలం శనివారం మాత్రమే తన కోపం చూపించే టైపు హీరో. ఆ కారణం వల్ల ఏం జరిగింది? అనేది సినిమాలో చూడాలి.

4

Saripodhaa Sanivaaram Movie Release Date: ఆగస్టు 29న 'సరిపోదా శనివారం' థియేటర్లలోకి రానుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, ,మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Saripodhaa Sanivaaram Trailer: సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.