✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nandamuri Balakrishna: బాలయ్య దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? - ఆయన కార్ల కలెక్షన్‌‌ ఇదిగో, వాటి ధరెంతో తెలిస్తే షాకావ్వాల్సిందే!

Sneha Latha   |  31 Aug 2024 04:03 PM (IST)
1

Balakrishna Car Collection: నందమూరి బాలకృష్ణ నటుడిగా తన సినీ కెరీర్‌ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. బాలయ్య నట ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రేపు ఆయనకు గోల్డెన్‌ జూబ్లీ వేడుకకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. (Image Credit: manabalayya/Instagram)

2

సినీ పెద్దలంతా కలిసి ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌ 1న ఆయన గోల్డెన్‌ జూబ్లీకి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు టాలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహరథులంతా హాజరుకానున్నారు. (Image Credit: manabalayya/Instagram)

3

నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను డిజైన్‌ చేయించారు. ఇప్పటికే సినీ ప్రిముఖులు, నటీనటులందరికి ఆహ్వానం అందింది. (Image Credit: manabalayya/Instagram)

4

ఈ సందర్భంగా బాలయ్య సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వైరల్‌ అవుతున్నాయి. బాలకృష్ణ ఆస్తులు, ఆయన కార్ల కలెక్షన్‌, ఇష్టమైన ఫుడ్‌, ఆయన సినిమాలకు సంబంధించిన వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (Image Credit: manabalayya/Instagram)

5

అయితే బాలయ్య వద్ద ఉన్న కార్లు కలెక్షన్స్‌పై కొందరు ఆరా తీస్తున్నారు. పెద్దగా కార్ల అంటే ఇష్టం ఉండని ఆయన దగ్గర దాదాపు రూ. 20 కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇటీవల ఆయన కూతురు బ్రాహ్మణి ఆయనకు బెంట్లి కాంటినెంటల్‌ కారుని గిఫ్ట్‌గా ఇచ్చిన సంగతి తెలిసిందే. (Image Credit: manabalayya/Instagram)

6

దీనితో కలిపి మరో మూడు కార్లు ఉన్నాయట. అందులో ఒకటి బీఎండబ్ల్యూ 6 సీరిస్‌ జీటి (BMW 6 Series GT, మెర్సిడెస్‌ బెంజ్‌ GLS 400d (Mercedez Benz GLS 400d), టయోట ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crista) కార్లు ఉన్నాయి. (Image Credit: manabalayya/Instagram)

7

అంతేకాదు బాలయ్య ఆస్తులు కూడా బాగానే ఉన్నాయట. హైదరాబాద్‌లో రెండు లగ్జరీ ఇళ్లు ఉన్నాయి. ఇక తనతండ్రి వారసత్వంగా వందల ఎకరాల భూములు వాటాగా వచ్చినట్టుల తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లోని మూవీ థియేటర్లు, స్టూడియోలు కూడా ఆయన పేరు మీదే ఉన్నాయట.

8

Nandamuri Balakrishna: బాలయ్య దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? - ఆయన కార్ల కలెక్షన్‌‌ ఇదిగో, వాటి ధరెంతో తెలిస్తే షాకావ్వాల్సిందే!

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Nandamuri Balakrishna: బాలయ్య దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? - ఆయన కార్ల కలెక్షన్‌‌ ఇదిగో, వాటి ధరెంతో తెలిస్తే షాకావ్వాల్సిందే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.