✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Nabha Natesh: పచ్చికబయల్లో పక్కింటి పిల్ల నభా నటేష్ - ప్రమాదంతో పరేషన్!

ABP Desam   |  08 May 2023 10:52 PM (IST)
1

అందం ఉంది, మంచి నటన ఉంది. కానీ, అవకాశాలే లేవు. కాదు.. కాదు.. ఓ ప్రమాదం ఆమె అవకాశాలను దూరం చేసింది. ఆస్పత్రిపాలు కావడం వల్ల ఆమె కోసం సిద్ధంగా సినిమాలు మరొకరికి వెళ్లిపోయాయి. ఆ అన్ లక్కీ గర్లే.. మన పక్కింటి అమ్మాయి. అదేనంటి.. పొరుగు రాష్ట్రం కన్నడ పిల్ల నభా నటేష్. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు నభా చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. చెప్పాలంటే.. నభాకు శాండల్‌వుడ్‌లో కంటే టాలీవుడ్‌లోనే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఆ ఛాన్సులను నభా కూడా బాగానే ఉపయోగించుకుంది. కానీ, ఓ ప్రమాదంలో భుజం విరగడంతో ఆస్పత్రిపాలైంది. ఆ తర్వాత కొన్నాళ్లు నభా రంగుల లోకానికి దూరంగా ఉంది. ఈ మధ్య కోలుకుని.. గ్రీన్ సిగ్నల్స్ ఇస్తోంది. కానీ, మన దర్శక నిర్మాతలకు ఈమె కనిపించడంలేదో, పట్టించుకోవడం లేదో.. అవకాశాలు మాత్రం రావడం లేదు. తాజాగా నభా పచ్చికబయళ్లో తెల్లని దుస్తులతో ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.

2

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు

3

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు

4

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు

5

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు

6

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు

7

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు

8

నభా నటేష్ లేటెస్ట్ ఫొటోలు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Nabha Natesh: పచ్చికబయల్లో పక్కింటి పిల్ల నభా నటేష్ - ప్రమాదంతో పరేషన్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.