✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mrunal Thakur: లావెండర్‌ పూల తోట మధ్యలో సీతాకోక చిలకలా మెరిసిన 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్

Sneha Latha   |  10 Aug 2024 11:21 PM (IST)
1

Mrunal Thakur Latest Photos: ప్రియమైన నీకు .. నిన్నటి కంటే కొంచెం ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకో. నీకు నువ్వే ప్రాధాన్యత ఇచ్చుకో. నీ లక్ష్యాలను వెంబడించు. నీకున్న దానిపట్ల కృతజ్ఞతతో ఉండు. నీన్ను చూసి గర్వపడు.

2

నువ్వోక మెరిసే నక్షత్రం, ఇంద్రధనస్సు. ఎప్పటిలాగే మిమ్మల్ని మీరు సెలబ్రేట్‌ చేసుకోండి అంటూ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర క్యాప్షన్‌తో ఫోటోలు షేర్‌ చేసింది.

3

ఈ ఫోటోల్లో మృణాల్ లావెంటర్‌ పూల తోటలో సితాకోక చిలకలా మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సీతారామం బ్యూటీ వెకేషన్‌లో మోడ్‌లో ఉంది.

4

సింగిల్‌గా వెకేషన్‌కు వెళ్లి ఈ భామ తాజాగా లావెండర్ పూల తోటలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంది. ఈ ఫోటోలను షేర్‌ చేస్తూ తన గురించి తానే చెప్పుకుంటూ కోట్‌ షేర్‌ చేసింది.

5

ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా మారాఠి బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతారామం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

6

ఇందులో సీత పాత్రలో తనదైన నటన, కట్టుబోట్టుతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నాని సరసన హాయ్‌ నాన్న మూవీలో యాక్ష్నగా ఆకట్టుకుంది. ఇందులో మృణాల్ గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అయ్యింది.

7

వురుసగా తెలుగులో రెండు సినిమాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన ఈ భామ హ్యాట్రిక్‌ హిట్‌ కోసం 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రంలో విజయ్‌ దేవరకొండతో జతకట్టింది.

8

ఈ సినిమాతో తెలుగులో ఫస్ట్‌ ఫ్లాప్‌ చూసింది. ఇటీవల తన డెబ్యూ చిత్రం సీతారామం సినిమాగానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది.

9

కాగా మృణాల్ మొదట టీవీ సీరియల్స్‌తో కెరీర్‌ ప్రారంభించింది. కుంకుమ భాగ్య్‌ సీరియల్లో నటించి గుర్తింపు పొందింది. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ అందుకుని నటిగా ఫుల్‌ బిజీ అయ్యింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Mrunal Thakur: లావెండర్‌ పూల తోట మధ్యలో సీతాకోక చిలకలా మెరిసిన 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.