Mrunal Thakur : బ్లూ ఫ్లోరల్ లెహంగాలో మృణాల్ స్టన్నింగ్ లుక్స్.. ఎక్స్ట్రీమ్ అందంగా ఉందంటోన్న ఫ్యాన్స్
మృణాల్ ఠాకూర్ బ్లూ కలర్ భారీ లెహెంగాలో ఫోటోషూట్ చేసింది. పూల డిజైన్‌తో వచ్చిన మ్యాచింగ్ జాకెట్ వేసుకుని చాలా అందంగా కనిపించింది.(Image Source : Instagram/Mrunal Thakur)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా కలర్‌ఫుల్ లెహంగాలో ఫోటోషూట్ చేసి.. అందంగా కనిపించింది. చేతులకు మల్టీపుల్, కలర్‌ఫుల్ బ్యాంగిల్స్ వేసుకుని.. తన లుక్స్‌ని మరింత అందంగా మార్చుకుంది.(Image Source : Instagram/Mrunal Thakur)
స్ట్రైయిట్ హెయిర్‌తో, స్టన్నింగ్ మేకప్ లుక్‌లో.. కళ్లకు మస్కార పెట్టుకుని డైరెక్ట్‌గా చూస్తూ చాలా అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Mrunal Thakur)
Aaye haye, mere jeha haseen nai koi Mere Jinni Dilli ch Shakeen nai koi…. Kinda mood 😈💋! అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Mrunal Thakur)
The Sunday morning unfolded with breathtakingly beautiful sapphire moments. Her presence is mesmerizing, & every pose leaves an unforgettable impression. Mrunal Thakur truly reigns supreme ! అంటూ ఓ లేడి అభిమాని కాంప్లిమెంట్ ఇచ్చింది. (Image Source : Instagram/Mrunal Thakur)
మృణాల్ ప్రస్తుతం తెలుగులో అడివి శేష్‌తో కలిసి ఓ సినిమా చేస్తుంది. బాలీవుడ్లో మరో 4 సినిమాలు లైనప్‌లో పెట్టింది మృణాల్.(Image Source : Instagram/Mrunal Thakur)