Mirai Heroine: 'మిరాయ్' ట్రైలర్ లాంచ్‌లో హీరోయిన్ రితికా నాయక్... గ్లామర్ షో షురూ!
'మిరాయ్' సినిమాలో హీరోయిన్ పేరు ఏమిటో తెలుసా? రితికా నాయక్. ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆవిడ చేసిన సందడి ఫోటోల్లో చూడండి. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
'మిరాయ్' ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అందులో రితికా నాయక్ క్యారెక్టర్ కూడా రిజిస్టర్ అయ్యింది. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
కథానాయికగా రితికా నాయక్ రెండో సినిమా 'మిరాయ్'. విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం'తో ఆవిడ ఎంట్రీ ఇచ్చారు. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' గుర్తుందా? ఆ సినిమా క్లైమాక్స్ లో రితికా నాయక్ కనిపిస్తారు. పెద్దయిన తర్వాత నాని కుమార్తెగా అతిథి పాత్రలో సందడి చేశారు. (Image Courtesy: ritika_nayak__ / Instagram)
మిరాయ్ హీరోయిన్ రితికా నాయక్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ritika_nayak__ / Instagram)