✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Megha Akash: మేఘా ఆకాష్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అప్‌డేట్ ఏంటంటే?

ABP Desam   |  12 Apr 2022 11:18 AM (IST)
1

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా ఓ సినిమా రూపొందుతోంది. మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పణలో ఎ. సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న చిత్రమిది. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. రీసెంట్‌గా సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.

2

ఫస్ట్ షెడ్యూల్‌లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. గోవాలో రెండో షెడ్యూల్ స్టార్ట్ చేస్తామని దర్శకుడు అభిమన్యు బద్ది తెలిపారు. గోవా నేపథ్యంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అని ఆయన చెప్పారు.

3

ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, 'వెన్నెల' కిషోర్,అభయ్ బేతిగంటి, 'వైవా' హర్ష, 'బిగ్ బాస్' సిరి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి గౌర సంగీత దర్శకుడు. 

4

సెట్స్‌లో మేఘా ఆకాష్

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Megha Akash: మేఘా ఆకాష్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ అప్‌డేట్ ఏంటంటే?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.