Meenakshi Chaudhary Photos : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి కొత్త ఫోటోలు
'హిట్ 2' సినిమాతో తెలుగులో హిట్ అందుకున్న హీరోయిన్ మీనాక్షీ చౌదరి. ఆ సినిమా కంటే ముందు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ... ఇప్పుడు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'గుంటూరు కారం' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మీనాక్షీ చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
తెలుగులో విశ్వక్ సేన్ తో ఓ సినిమా చేస్తున్న మీనాక్షి... తమిళంలో విజయ్ సినిమా ఛాన్స్ అందుకున్నారని టాక్. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాలో కూడా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)
మీనాక్షి చౌదరి (Image Courtesy : meenakshichaudhary006/ Instagram)