మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ!
ABP Desam
Updated at:
12 Apr 2023 10:17 AM (IST)
![మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ! మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/824a73a47ed79789ffd1201a67678cd794516.jpg?impolicy=abp_cdn&imwidth=800)
1
'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో మీనాక్షి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ! మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/d8fd37d83564c34c129fc3b4d8ae46ace2aa2.jpg?impolicy=abp_cdn&imwidth=800)
2
'మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్' 2018 అందాల పోటీలో మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకుంది మీనాక్షి.
![మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ! మీనాక్షి చౌదరి లుక్ అదుర్స్ కదూ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/afe177a6769aac9d5cd96806e49cd1d41dbf7.jpg?impolicy=abp_cdn&imwidth=800)
3
2018 లో 'ఫెమినా మిస్ ఇండియా' టైటిల్ ను సోంతం చేసుకుంది.
4
'మిస్ ఇండియా పేజెంట్' టైటిల్ ను అందుకుంది మీనాక్షి.
5
పంజాబ్ లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది మీనాక్షి.
6
వెబ్ సిరీస్‌తో తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. 'అవుట్ ఆఫ్ లవ్', BBC డ్రామా సిరీస్ లో నటించింది.
7
టైమ్స్ ' 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా' రెండుసార్లు స్థానం పొందింది మీనాక్షి.
8
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోస్.