చీరలో ఎర్రచందనపు బొమ్మలా మెరిసిపోతున్న ప్రియ భవానీ
ABP Desam
Updated at:
11 Apr 2023 09:09 PM (IST)
1
ప్రియ భవానీ పూర్తి పేరు సత్యప్రియ భవానీ శంకర్.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రియా ఇంజినీరింగ్ చదివింది. మీడియా రంగంలోకి ప్రవేశించిన తర్వాత MBA పూర్తిచేసింది.
3
ప్రియ తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాలలోనూ నటిస్తోంది.
4
'కళ్యాణం ముదల్ కాదల్ వరై' సీరియల్ లో కూడా నటించింది.
5
ఓ వార్తా ఛానెల్ లో టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియ భవానీ.
6
'టైమ్ ఎన్నా బాస్', 'బాధితుడు' వంటి వెబ్ సిరీస్ లలో నటించి అలరించింది.
7
తాజాగా ప్రియా ‘కళ్యాణం కమనీయం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగుతో సహా ఏడు సినిమాలు ఉన్నాయి.