Mangalavaaram Movie : ఈ రోజు రాత్రి నుంచి 'మంగళవారం' సినిమా ప్రీమియర్లు - పాయల్ గ్లామర్ లుక్స్ చూశారా?
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన తాజా సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100'తో తెలుగు తెరకు తాను పరిచయం చేసిన పాయల్ ను మరోసారి ప్రధాన పాత్రకు తీసుకున్నారు. శుక్రవారం సినిమా విడుదల అవుతోంది. అయితే... ఈ రోజు (గురువారం) రాత్రి నుంచి ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ గ్లామర్ లుక్స్ ఒకసారి చూడండి. (Image Courtesy : Mangalavaaram Movie)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'మంగళవారం' సినిమాలో పాయల్ జోడీగా 'రంగం' ఫేమ్ అజ్మల్ ఆమీర్ నటించారు. (Image Courtesy : Mangalavaaram Movie)
పల్లెటూరి అమ్మాయి పాత్రలో పాయల్ నటించిన సినిమా 'మంగళవారం'. (Image Courtesy : Mangalavaaram Movie)
'మంగళవారం' సినిమాలో పాయల్, అజ్మల్ ఆమీర్ (Image Courtesy : Mangalavaaram Movie)
'మంగళవారం' సినిమాలో పాయల్ (Image Courtesy : Mangalavaaram Movie)
'మంగళవారం' సినిమా యూనిట్ విడుదల చేసిన పాయల్ ఫస్ట్ లుక్ ఇది. (Image Courtesy : Mangalavaaram Movie)
'మంగళవారం' సినిమాలో పాయల్ (Image Courtesy : Mangalavaaram Movie)
'మంగళవారం' సినిమాలో పాయల్ (Image Courtesy : Mangalavaaram Movie)
'మంగళవారం' సినిమాలో దృశ్యం (Image Courtesy : Mangalavaaram Movie)