Manchu Lakshmi: టాలీవుడ్ ఫ్రెండ్స్‌తో మంచు లక్ష్మీ దీపావళి సందడి - ఫోటోస్ చూసేయండి మరి
దీపావళి నేపథ్యంలో మంచు లక్ష్మి టాలీవుడ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసింది. ఇటీవలే ముంబయికి మకాం మార్చిన మంచువారి అమ్మాయి.. తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో దీపావళిని సెలబ్రేట్ చేసుకోడానికి హైదరాబాద్ వచ్చింది. వీకెండ్ పార్టీలో మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసింది. అల్లు శిరీష్, విక్టరీ వెంకటేష్, అఖిల్, అమల తదితరులతో సందడి చేసింది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకుంది. - Image Credit: Lakshmi Manchu/Instagram
మంచు లక్ష్మి వీకెండ్ పార్టీ ఫొటోలు - Image Credit: Lakshmi Manchu/Instagram