వావ్ అనిపించే ఫీచర్లతో వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - లుక్ ఎలా ఉందో చూసేయండి!
ABP Desam
Updated at:
13 Nov 2023 10:20 PM (IST)
1
వివో తన లేటెస్ట్ ఎక్స్100 సిరీస్ స్మార్ట్ ఫోన్లు చైనాలో ఎంట్రీ ఇచ్చాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సిరీస్‌లో వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి.
3
100x జూమ్‌ను వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు సపోర్ట్ చేయనున్నాయి.
4
మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను ఈ రెండు ఫోన్లలో అందించారు.
5
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు పని చేయనున్నాయి.
6
వివో ఎక్స్100 స్మార్ట్ ఫోన్ ధర 3,999 యువాన్ల (సుమారు రూ.45,600) నుంచి ప్రారంభం కానుంది.
7
వివో ఎక్స్100 ప్రో ధర 4,999 యువాన్ల (సుమారు రూ.57,100) నుంచి ప్రారంభం కానుంది.
8
ఈ ఫోన్లు మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానున్నాయో కంపెనీ ఇంకా ప్రకటించలేదు.