Malavika Mohanan: మోడ్రన్ డ్రస్‌లో మాళవిక... స్టైల్ అదిరిందిగా!

మాళవికా మోహనన్ పాన్ ఇండియా హీరోయిన్. ఒక్క భాషలో కాదు... హిందీ నుంచి మొదలు పెడితే తమిళ్, తెలుగు, మలయాళంలో సినిమాలు చేశారు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
Malavika Mohanan Latest Photos: మాళవికా మోహనన్ ఖాతాలో సరైన సూపర్ డూపర్ హిట్ లేదు. అదే సమయంలో ఆమె అందానికి మాత్రం ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
మోడ్రన్ డ్రస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
సంక్రాంతికి విడుదలైన 'ది రాజా సాబ్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మాళవికా మోహనన్ వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
'ది రాజా సాబ్'తో మాళవికా మోహనన్ కు హిట్టు రాలేదు. కానీ, ఆ సినిమాలో ఆమెకు యాక్షన్ / స్టంట్స్ చేసే అవకాశం వచ్చింది. అది హెల్ప్ అయ్యింది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
మాళవికా మోహనన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_ / Instagram)