Rukshar Dhillon: అరడజను సినిమాలు చేసినా అమ్మడి అకౌంట్లో ఒక్క హిట్ కూడా లేదు!
RAMA | 22 Apr 2026 12:48 PM (IST)

Rukshar Dhillon
1
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రుక్సర్ రెగ్యులర్ ఫొటోషూట్స్ తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది..మె లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి
2
మోడలింగ్ చేస్తూ సినిమాల్లో అడుగుపెట్టింది రుక్సన్ థిల్లాన్. కన్నడ మూవీతో కెరీర్ ప్రారంభించి తెలుగు, తమిళంలోనూ అవకాశాలు దక్కించుకుంది
3
ఆకతాయి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్సార్..నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది
4
అల్లు శిరీష్ తో ABCD లో నటించింది..తెలుగులో 3 సినిమాల తర్వాత బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంది
5
బీటౌన్ లోనూ లక్ కలసిరాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ కి వచ్చిన రుక్సర్..విశ్వక్ సేన్ తో అశోకవనంలో అర్జునకళ్యాణంలో నటించింది
6
తెలుగులో అరడజను సినిమాలు చేసినా సరైన హిట్ పడలేదు..హిందీలోనూ సేమ్ రిజల్ట్. మరి అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందో చూడాలి