Malavika Mohanan: కేరళలో మాళవికా మోహనన్ సందడి... బోట్ జర్నీలో ఎంజాయ్ చేస్తూ...
S Niharika | 11 May 2025 08:53 PM (IST)
1
Malavika Mohanan Latest Photos: మాళవికా మోహనన్ ముంబైలో ఉంటారు. అయితే ఆవిడ మలయాళీ అమ్మాయి. రీసెంట్ గా ఆమె కేరళ వెళ్లారు. సొంత రాష్ట్రంలో మాళవిక దిగిన ఫోటోలు చూడండి. (Image Courtesy: malavikamohanan_/ Instagram)
2
కేరళలోని ఓ చెట్టు కింద అమ్మవారి విగ్రహం దగ్గర మాళవికా మోహనన్. (Image Courtesy: malavikamohanan_/ Instagram)
3
మాళవికా మోహనన్ కేరళలో బోట్ జర్నీ ఎంజాయ్ చేశారు. అక్కడ బ్యాక్ వాటర్స్ లో ఫోటోలు దిగారు. మీరు చూస్తున్న ఫోటోలు అవే. (Image Courtesy: malavikamohanan_/ Instagram)
4
ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ సరసన మాళవికా మోహనన్ ఓ సినిమా చేస్తున్నారు. (Image Courtesy: malavikamohanan_/ Instagram)
5
మాళవికా మోహనన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_/ Instagram)