Madonna Sebastian Photos : 'లియో' విజయ్ చెల్లెలు - నాగచైతన్య 'ప్రేమమ్'లోనూ ఉందోయ్

'లియో' సినిమాలో దళపతి విజయ్ చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో గుర్తు ఉన్నారా? ఇదిగో... ఈవిడే. పేరు మడోన్నా సెబాస్టియన్. (Image Courtesy : madonnasebastianofficial / instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మడోన్నా సెబాస్టియన్ మలయాళీ. మలయాళ, తమిళ సినిమాల్లో కథానాయికగా కూడా నటించారు. (Image Courtesy : madonnasebastianofficial / instagram)

తెలుగులో అక్కినేని నాగచైతన్య 'ప్రేమమ్'లో ఓ కథానాయికగా మడోన్నా సెబాస్టియన్ నటించారు. నాని 'శ్యామ్ సింగ రాయ్'లో లాయర్ రోల్ చేశారు. (Image Courtesy : madonnasebastianofficial / instagram)
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
మడోన్నా సెబాస్టియన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : madonnasebastianofficial / instagram)
మడోన్నా సెబాస్టియన్ (Image Courtesy : madonnasebastianofficial / instagram)