Madhoo Shah In Game On : 'గేమ్ ఆన్'లో 'రోజా' హీరోయిన్ మధుబాల
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న సినిమా 'గేమ్ ఆన్'. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ పతాకాలపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మధుబాల ఉన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీనియర్ హీరోయిన్ మధుబాల గుర్తు ఉన్నారా? మణిరత్నం 'రోజా'లో అరవింద్ స్వామి జోడిగా నటించారు. రాజశేఖర్ 'అల్లరి ప్రియుడు'లో నటించారు. ఈ మధ్య సమంత 'శాకుంతలం'లోనూ నటించారు. 'గేమ్ ఆన్'లో ఆవిడ సీరియస్ రోల్ చేస్తున్నారు.
'గేమ్ ఆన్' దర్శకుడు దయానంద్ తమ్ముడే గీతానంద్.
'గేమ్ ఆన్'లో మధుబాల సీరియస్ రోల్ చేశారని అర్థం అవుతోంది. ప్రస్తుతానికి ఆమె రోల్ సస్పెన్స్ అని చిత్ర బృందం చెబుతోంది.
'గేమ్ ఆన్'లో ఇప్పటికి రెండు పాటలు విడుదల చేశారు. ఒకటి... రిచో రిచ్. రెండోది... 'పడిపోతున్నా'.
గీతానంద్, నేహా సోలంకి మీద తెరకెక్కించిన లవ్ సాంగ్ 'పడిపోతున్నా'ను హారికా నారాయణ్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
'గేమ్ ఆన్'లో గీతానంద్, నేహా సోలంకి
'గేమ్ ఆన్'లో మధుబాల
'గేమ్ ఆన్' షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలు
'గేమ్ ఆన్' షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలు