Krithi Shetty Photos : శారీ కట్టిన బేబమ్మ - ఓ సందేశం కూడా ఇచ్చారండోయ్!
'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి. అందులో బేబమ్మ పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ బేబమ్మ శారీ కట్టిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఇంకెందుకు, ఆలస్యం? ఆ ఫోటోలను చూడండి. (Image Courtesy : krithi.shetty_official / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశారీ కట్టడంతో పాటు ప్రేక్షకులకు కృతి శెట్టి ఓ సందేశం కూడా ఇచ్చారు. అది ఏమిటంటే? స్మైల్ ఇవ్వడంతో షైన్ అవ్వాలని పేర్కొన్నారు. (Image Courtesy : krithi.shetty_official / Instagram)
ముఖ్యంలో చిరునవ్వు, వెలుగు ముఖ్యమని ఆమె చెబుతున్నారు. (Image Courtesy : krithi.shetty_official / Instagram)
కృతి శెట్టి శారీ ఫోటోలు (Image Courtesy : krithi.shetty_official / Instagram)
చీరలో కృతి శెట్టి (Image Courtesy : krithi.shetty_official / Instagram)
కృతి శెట్టి కొత్త ఫోటోలు (Image Courtesy : krithi.shetty_official / Instagram)
కృతి శెట్టి ఫోటోలు (Image Courtesy : krithi.shetty_official / Instagram)
కృతి శెట్టి ఫోటోలు (Image Courtesy : krithi.shetty_official / Instagram)
కృతి శెట్టి (Image Courtesy : krithi.shetty_official / Instagram)