✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

రష్మీ గౌతమ్ క్యూట్ స్మైల్ కి - ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

ABP Desam   |  07 Sep 2023 07:04 PM (IST)
1

బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా కెరియర్ ని స్టార్ట్ చేసింది రష్మి.

2

దానికంటే ముందు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అవి ఆమెకు ఏమాత్రం గుర్తింపు తేలేకపోయాయి.

3

'జబర్దస్త్' లో తన యాంకరింగ్ తో పాటూ గ్లామర్ తో ఆకట్టుకోవడంతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

4

ముఖ్యంగా కమెడియన్ సుడిగాలి సుదీర్ తో రష్మీ లవ్ ట్రాక్ ఎంత ఫేమస్ అనేది అందరికి తెలిసిందే కదా. రష్మీకి పాపులారిటీ రావడానికి సుధీర్ తో లవ్ ట్రాక్ చేయడం కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు.

5

'జబర్దస్త్' స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ జంట సందర్భానుసారం తమ ఆన్ స్క్రీన్ రొమాన్స్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

6

ఇక రష్మీ ఈమధ్య హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తోంది. కానీ ఆ సినిమాలేవి రష్మీకి ఆశించదగ్గ ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

7

రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' లో క్యామియో రోల్ చేసి ఆకట్టుకుంది రష్మీ.

8

ప్రస్తుతం 'జబర్దస్త్' తో పాటు 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి షోలకీ హోస్ట్ గా చేస్తూనే హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో నటిస్తోంది.

9

రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.

10

రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • రష్మీ గౌతమ్ క్యూట్ స్మైల్ కి - ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.