✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Rahasya Gorak: ఆలస్యంగా ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలు రిలీజ్‌ చేసిన హీరోయిన్‌ - థ్యాంక్స్‌ చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్‌

Sneha Latha   |  28 Aug 2024 06:15 PM (IST)
1

Kiran Abbavaram and Rahasya Gorak Haldi and Mehendi Photos: టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్య గోరఖ్‌లు ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

2

ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్టు వీరి పెళ్లికి వేదికైంది. వీరి పెళ్లికి కొద్ది మంది సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. కేవలం ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరింగింది.

3

అయితే ఎలాంటి హడావుడి లేకుండ సైలెంట్‌గా పెళ్లికి ముహుర్తం పెట్టుకుంది ఈ జంట. వివాహనంతరం వీరిద్దరు ఒక్కటైనట్టు సోషల్‌ మీడియాలో వేదిక పెళ్లి ఫోటలు షేర్‌ ప్రకటన ఇచ్చారు.

4

అయితే ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించి ఎలాంటి ఫోటోలు కానీ ఈ జంట విడుదల చేయలేదు. ఇక పెళ్లయి వారం రోజులు కావోస్తుంది. ఈ సందర్బంగా రహస్య గోరఖ్‌ తన ప్రీవెడ్డింగ్‌ వేడుకలక సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది.

5

ఇందులో హల్దీ, మహెందీకి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేసింది. తన లైఫ్‌లో బెస్ట్‌ మూమెంట్‌ అని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా తమకు శుభకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.

6

ప్రతి ఒక్కరి నుంచి మాకు శుభాకాంక్షలు అందుతున్నాయి. మా సెలబ్రేషన్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ప్రియమైన శుభకాంక్షలు మా స్పెషల్‌ డేను మరింత ప్రత్యేకంగా చేశాయి. మీ ఆప్యాయతలు ఎప్పటికీ కృతజ్ఞులం అంటూ రాసుకొచ్చింది.

7

(Have been receiving a lot of well wishes from everyone. Thank you for sharing in our joy and being a part of our celebrations All your wishes and love made our special day complete Forever grateful to you all. @ittakestwo.co.in Thank you for capturing our special moments so beautifully).

8

ప్రస్తుతం వీరి ప్రీ వేడ్డింగ్ వేడుకల సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో కిరణ్‌ అబ్బవరం, రహస్య హల్దీ ఫంక్షన్‌ చాలా ఆనందంగా కనిపించారు. కాగా కిరణ్‌ అబ్బవరం, రహస్యలు రాజా వారు రాణీ వారు చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు.

9

ఇద్దరికి ఇది ఫస్ట్‌ మూవీ. షార్ట్‌ ఫిలింస్‌తో కెరీర్‌ ప్రారంభవించిన వీరిద్దరు ఒకే సినిమాలో జంటగా నటించి ఒకేసారి సినీరంగ ప్రవేశం చేశారు. ఈ షార్ట్స్‌ ఫిలింస్‌ చేస్తున్న టైంలోనే వీరిద్దరికి పరిచయం అయ్యింది.

10

రాజా వారు రాణీ వారు టైంలో ఇద్దరు మధ్య మరింత సన్నిహితంగా పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు ఆరేళ్లు ప్రేమలో మునిగితేలారు. చివరి 2024 ఆగస్టు 22న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Rahasya Gorak: ఆలస్యంగా ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలు రిలీజ్‌ చేసిన హీరోయిన్‌ - థ్యాంక్స్‌ చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.