✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Andrea Jeremiah: సోషల్ మీడియాలో ఆండ్రియా జెరేమియా సొగసు చూడతరమా!

RAMA   |  28 Aug 2024 03:51 PM (IST)
1

కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెరేమియా మల్టీ ట్యాలెంటెడ్. టాలీవుడ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ లేటెస్ట్ క్లిక్స్ వైరల్ అవుతున్నాయ్...

2

తమిళ బ్యూటీ ఆండ్రియా జెరేమియా... మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కందనాల్ మదన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోయిన్ గా వరుస ఆఫర్స్ అందుకుంది. టాలీవుడ్ లో నేరుగా తడాఖా మూవీలో నటించింది

3

తమిళం, తెలుగుతోపాటూ ఇతర భాషల్లోనూ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తెలుగులో ట్రై చేసిన ఒక్క సినిమాలోనూ తమన్నా మెయిన్ హీరోయిన్ కావడంతో ఆండ్రియా పెద్దగా కనిపించలేదు.ఆ తర్వాత పూర్తిగా తమిళ మూవీస్ కే ఓటేసింది ఈ బ్యూటీ.

4

ఆండ్రియా హీరోయిన్ మాత్రమే కాదు మంచి గాయని. అందుకే ఓ వైపు హీరోయిన్ గా వరుస మూవీస్ కి సైన్ చేస్తూనే మరోవైపు సింగర్ గా ఈవెంట్స్ లో జోరుచూపిస్తోంది.

5

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆండ్రియా...రెగ్యులర్ గా ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. ఇంత అందంగా ఉన్న అమ్మాయికి దక్కాల్సినంత ఆదరణ దక్కలేదంటున్నారు నెటిజన్లు...

6

ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఆండ్రియా.. నటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్ధాలైనా ఇప్పటికీ లుక్ విషయంలో మార్పులు రాకుండా జాగ్ర్తతలు తీసుకుంటోంది...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Andrea Jeremiah: సోషల్ మీడియాలో ఆండ్రియా జెరేమియా సొగసు చూడతరమా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.