Keerthy Suresh Latest Photos: మండే బ్లూస్... నీలంరంగులో డ్రెస్ లో కీర్తి సురేష్
ABP Desam
Updated at:
20 Sep 2021 01:11 PM (IST)
1
(Photos Source: Twitter) సోమవారం ‘మండే బ్లూస్’ పేరుతో తన ట్విట్టర్ ఖాతాలో తాజా ఫోటోలను పోస్టు చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
(Photos Source: Twitter నీలి రంగులో ఉల్లిపొరలాంటి అందాల డ్రెస్ లో మెరిసిపోతోంది ఈ మహానటి.
3
(Photos Source: Twitter) కీర్తి ప్రస్తుతం మహేష్ బాబులో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.
4
(Photos Source: Twitter) తెలుగులోనే కాదు తమిళ, మలయాళ భాషల్లో కలిపి ప్రస్తుతం అయిదారు ప్రాజెక్టులు ప్రస్తుతం కీర్తి చేతిలో ఉన్నాయి.