Keerthy Suresh: గ్లామర్‌తో అదరగొట్టిన కీర్తి సురేష్ - మోడ్రన్ డ్రెస్ విత్ క్యూట్ లుక్
Ganesh Guptha | 03 Jul 2025 01:10 PM (IST)
1
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మరోసారి మోడ్రన్ డ్రెస్‌లో అదరగొట్టారు. గ్లామర్‌తో క్యూట్ లుక్స్‌లో మైమరిపించారు.
2
తన అందంతో యూత్ మనసు దోచేశారు కీర్తి సురేష్. వీటిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
3
కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ 'ఉప్పు కప్పురంబు' ఎక్స్‌క్లూజివ్‌గా ఈ నెల 4 నుంచి 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో యంగ్ హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటించారు.
4
నా 'ఉప్పు కప్పురంబు' ఎనర్జీని మీకందరికీ ప్రసారం చేస్తున్నాను' అంటూ ఈ ఫోటోస్‌కు క్యాప్షన్ ఇచ్చారు కీర్తి.
5
ఎప్పుడు డిఫరెంట్‌గా ఛాలెంజింగ్ రోల్స్ ఎంచుకునే కీర్తి సురేష్ 'ఉప్పు కప్పురంబు'లోనూ గ్రామ సర్పంచ్‌గా కనిపించనున్నారు. 1990ల నాటి కాలంలో ఓ గ్రామంలో శ్మశాన వాటిక సమస్యను ఫుల్ కామెడీ సెటైరికల్ జానర్‌లో తెరకెక్కించారు.