Kavya Kalyanram: కంటిచూపుతో చంపేస్తున్న కావ్య పాప... ఆ కళ్లు అంత అందంగా ఉన్నాయేంట్రా బాబూ
Kavya Kalyanram Latest Photoshoot: 'గంగోత్రి' సినిమాలో 'వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట' పాట గుర్తుందా? అందులో నటించిన చిన్నారి కావ్య కళ్యాణ్ రామ్ గుర్తుందా? ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న అమ్మాయి ఆ వల్లంకి పిట్టే! (Image Courtesy: kavya_kalyanram / Instagram)
తన చిన్న వయసులో ముద్దు ముద్దు నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది కావ్య కళ్యాణ్ రామ్. 'గంగోత్రి, ఠాగూర్, బాలు, బన్నీ' వంటి సూపర్ హిట్ సినిమాలలో బాలనటిగా నటించింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
బ్లాక్ బస్టర్ హారర్ సినిమా 'మసూద'తో కథానాయికగా పరిచయమైన కావ్య కళ్యాణ్ రామ్... ఆ తర్వాత 'బలగం' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేసే కావ్య కళ్యాణ్ రామ్... సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఆవిడ లేటెస్ట్ ఫొటో షూట్ లో కిల్లర్ ఎక్స్ప్రెషన్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. (Image Courtesy: kavya_kalyanram / Instagram)
త్వరలో రెండు సినిమాలతో కావ్య కళ్యాణ్ రామ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుందని తెలిసింది. (Image Courtesy: kavya_kalyanram / Instagram)