✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Danger Boys: తెలుగులోకి కన్నడ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్... 'దండుపాళ్యం'లా 'డేంజర్ బాయ్స్' సక్సెస్ అవుతుందా?

S Niharika   |  02 Jun 2025 05:28 PM (IST)
1

కన్నడనాట అనూహ్య విజయం సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపించిన హారర్ థ్రిల్లర్ 'అపాయవీడి హెచ్చరిక'. ఇప్పుడీ సినిమాను 'డేంజర్ బాయ్స్'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శక నిర్మాత శ్రీరంగం సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. 

2

'డేంజర్ బాయ్స్' ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. సినిమా ఫస్ట్ లుక్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డా ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేయగా... దర్శక నిర్మాత డా లయన్ సాయి వెంకట్ టీజర్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ సత్యవర్ధన్ కలిసి పాటలు విడుదల చేశారు. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ ట్రైలర్ ఆవిష్కరించారు.

3

'దండుపాళ్యం', 'కేజిఎఫ్','కాంతారా' తరహాలో... కన్నడలో సెన్సేషనల్ హిట్ అయిన 'డేంజర్ బాయ్స్' తెలుగులోనూ విజయం సాధిస్తుందని అతిథులు ఆకాంక్షించారు. సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం చిత్ర బృందం బెంగళూరు నుంచి హైదరాబాద్ సిటీకి వచ్చింది. 

4

'అపాయవీడి హెచ్చరిక' చిత్రాన్ని తెలుగులో 'డేంజర్ బాయ్స్'గా విడుదల చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు శ్రీరంగం సతీష్ కుమార్ థాంక్స్ చెప్పారు. ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని, కన్నడ - తెలుగులో సీక్వెల్ తెరకెక్కిస్తామని యూనిట్ పేర్కొంది. వికాస్ ఉత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్, రాఘవ్ కొడబాద్రి, మిథున్ తీర్ధహళ్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సునాద్ గౌతమ్ సంగీతం, ఛాయాగ్రాహణం అందించారు. అభిజిత్ తీర్ధహళ్లి దర్శకత్వం వహించారు. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Danger Boys: తెలుగులోకి కన్నడ సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్... 'దండుపాళ్యం'లా 'డేంజర్ బాయ్స్' సక్సెస్ అవుతుందా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.