✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Drink Milk at Night : రాత్రుళ్లు పాలు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఆ సమస్యలు దూరమవుతాయట

Geddam Vijaya Madhuri   |  01 Jun 2025 11:09 PM (IST)
1

రాత్రుళ్లు పాలు తాగితే మెరుగైన నిద్ర అందుతుంది. ఇది మొలాటోనిన్ ఉత్పత్తిని పెంచి.. నిద్రను ప్రేరేపిస్తుంది. కాబట్టి నిద్ర సమస్యతో ఇబ్బంది పడేవారు పాలు రెగ్యులర్​గా తాగితే మంచిది.

2

పాలల్లోని పోషకాలు శరీరానికి అందుతాయి. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటివి మొత్తం శరీరానికి అందుతాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బోన్​ హెల్త్​ సమస్యలను దూరం చేయడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

3

కండరాలకు బలాన్ని చేకూర్చడంలో హెల్ప్ చేస్తాయి. వయసు పెరిగే కొద్ది వచ్చి కండరాల సమస్యలను పాలు దూరం చేస్తాయి. కాబట్టి రెగ్యులర్​గా పాలు తాగొచ్చు.

4

జీర్ణ సమస్యలను దూరం చేయడంలో కూడా పాలు హెల్ప్ చేస్తాయి. గట్ హెల్త్ కోసం మీరు పాలు తీసుకోవచ్చు. మీకు డెయిరీ ప్రొడెక్ట్స్​తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవనుకుంటే పాలు తాగితే మంచిది.

5

ఇవి శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందిస్తాయి. డీహైడ్రేషన్ సమస్యలను దూరం చేస్తాయి. రాత్రి పడుకునేప్పుడు శరీరానికి దాహం తక్కువగా వేసి.. నిద్ర భంగం కలగకుండా ఉంటుంది.

6

రోగనిరోధక శక్తిని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. దీనిలో విటమిన్ ఏ, డీ, బి12 ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇన్​ఫెక్షన్లను దూరం చేస్తాయి.

7

అర్థరాత్రి చాలామందికి ఆకలి వేస్తుంది. ఆ సమయంలో అన్​హెల్తీ ఫుడ్ తింటారు. రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఆ సమస్య ఉండదు. మిడ్ నైట్ క్రేవింగ్స్ తగ్గుతాయి.

8

హెల్తీ, గ్లోయింగ్ స్కిన్ మీ సొంతమవుతుంది. జుట్టుకు కూడా మంచి పోషణ అందుతుంది. బ్యూటీ హెల్త్​ని ప్రమోట్ చేయడంలో పాలు మంచి ఫలితాలు ఇస్తాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Drink Milk at Night : రాత్రుళ్లు పాలు తాగితే కలిగే లాభాలు ఇవే.. ఆ సమస్యలు దూరమవుతాయట
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.