కుక్కపిల్లతో క్యూట్ గా జాన్వీ కపూర్ - ఎంత అందంగా ఉందో!
ABP Desam | 18 Jul 2023 05:47 PM (IST)
1
'ధడక్' అనే సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్.
2
మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది.
3
ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంది. పలు లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది.
4
ప్రస్తుతం ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
5
జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
6
జాన్వి కపూర్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.