Janhvi Kapoor: 'దేవర' బ్యూటీ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
జూనియర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది జాన్వీ కపూర్. Image credit: Janhvi Kapoor/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. Image credit: Janhvi Kapoor/Instagram
తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్ల మనసు కొల్లగొట్టేసింది. Image credit: Janhvi Kapoor/Instagram
తొలి సినిమా ధడక్ ఆశించినంత స్థాయిలో విజయం అందుకోకపోయిన నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. Image credit: Janhvi Kapoor/Instagram
వరుణ్ ధావన్ తో కలిసి నటించిన బవాల్(Bawaal) సినిమా జులై 21 న విడుదల కాబోతోంది. Image credit: Janhvi Kapoor/Instagram
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో జోరుగా పాల్గొంటూ హడావుడి చేస్తుంది. Image credit: Janhvi Kapoor/Instagram
జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ ఫోటోస్. Image credit: Janhvi Kapoor/Instagram
జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ ఫోటోస్. Image credit: Janhvi Kapoor/Instagram
జాన్వీ కపూర్ బ్యూటీఫుల్ ఫోటోస్. Image credit: Janhvi Kapoor/Instagram