అందాల సదా, పసుపు చీరలో భలే బాగుంది కదూ!
ABP Desam
Updated at:
18 Jul 2023 04:26 PM (IST)
1
‘జయం’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సదా
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అనతి కాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది
3
మొదట్లో కొన్ని సినిమాలు హిట్ సాధించాయి. తర్వాత కాలంలో అంత పెద్ద హిట్స్ ఈమే ఖాతాలో లేవు
4
సదా గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగానే ఉంటోంది
5
కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటూనే ఉంది
6
రకరకాల టీవీ షోలలో సందడి కూడా చేస్తుంది. కొత్తగా స్టార్ మా లో నీతోనే డాన్స్ షో కి జడ్జ్ గా కూడా వ్యవహరిస్తుంది.