✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Jani Master Diwali Celebration: కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ

Shankar Dukanam   |  01 Nov 2024 11:24 PM (IST)
1

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఫ్యామిలీ పండుగ చేసుకుంది. చాలా రోజుల తరువాత వారి కుటుంబంలో సంతోషం కనిపించింది. జానీ మాస్టర్, ఆయన భార్య, పిల్లలు దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

2

దీపావళి రోజు మీరు వెలిగించే ప్రతి బాణాసంచా లాంటి చిరునవ్వులు, మిఠాయిల్లాంటి మధుర క్షణాలు మీ జీవితంలో ఉండాలని కోరుకుంటూ హ్యాపీ దీపావలి అని జానీ మాస్టర్ పోస్ట్ చేశారు.

3

పోక్సో కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఇంటికి వెళ్లిన సమయంలో జానీ మాస్టర్ ను హత్తుకుని ఆయన పిల్లలు, భార్య భావోద్వేగానికి లోనైన వీడియోలు వైరల్ గా మారడం తెలిసిందే.

4

దాదాపు 5 వారాలు జైల్లో గడిపిన జానీ మాస్టర్ షరతులతో కూడిన బెయిల్ రావడంతో విడులయ్యారు. ఈ క్రమంలో ఆయనకు వచ్చిన నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డును కమిటీ రద్దు చేసినట్లు ప్రకటించి షాకిచ్చింది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో కమిటీ జానీ మాస్టర్ అవార్డును రద్దు చేసింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Jani Master Diwali Celebration: కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జానీ మాస్టర్, వారికి అసలైన పండుగ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.