✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Janhvi Kapoor: అచ్చం అమ్మలాగే ఉంది కదూ - పూల చీరలో అతిలోక సుందరిని తలపిస్తోన్న జాన్వీ కపూర్

ABP Desam   |  10 Mar 2024 01:37 AM (IST)
1

Janhvi Kapoor: సోషల్ మీడియాను వేడెక్కించడంలో జాన్వీది ప్రత్యేక శైలి. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ పిచ్చెక్కించే ఈ బ్యూటీ.. తాజాగా శారీలో చాలా స్పెషల్‌గా కనిపించింది. - Images Credit: Janhvi Kapoor/Instagram

2

చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట షేర్ చేయగా తెగ వైరలవుతున్నాయి.

3

జాన్వీ అచ్చం ఆమె తల్లి శ్రీదేవిలాగే కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

4

తనను తాను నటిగా ఇండస్ట్రీలో నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది జాన్వీ కపూర్.

5

విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు దోచే ప్రయత్నాల్లో ఉంది. టాలెంట్ తో పాటు అందచందాలతో మెస్మరైజ్ చేస్తోంది.

6

‘దేవర’ విడుదలకు ముందే జాన్వీకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే RC16లో ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. డైరెక్టర్ బుచ్చిబాబు సన.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టులో జాన్వీని ఎంపిక చేశారు.

7

దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ. స్టార్ కిడ్ అనే మార్క్ పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది.

8

ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్‌ కోసమే తన టైమ్‌ స్పెండ్‌ చేస్తూ.. ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది జాన్వీకపూర్.

9

చీరకట్టినా గ్లామర్ డోస్ దట్టించడంలో తగ్గేదే లే అన్నట్లుగా ఉంది జాన్వీ తీరు. ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె అందాన్ని తెగ పొగిడేస్తూ రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Janhvi Kapoor: అచ్చం అమ్మలాగే ఉంది కదూ - పూల చీరలో అతిలోక సుందరిని తలపిస్తోన్న జాన్వీ కపూర్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.