Ram Charan: రామ్ చరణ్‌కు మెగాభిమానుల ఘన స్వాగతం, ఆ జనం ఏంటి బాసూ?
ABP Desam
Updated at:
27 Apr 2022 05:58 PM (IST)
1
'ఆచార్య' విడుదలకు ముందు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి మెగా పవర్ రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివ వెళ్లారు. దుర్గ గుడిలో అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడలో రామ్ చరణ్ కు ఘన స్వాగతం లభించింది. మెగా అభిమానులు చరణ్ చుట్టుముట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దుర్గ గుడిలో క్యూ లైనులో రామ్ చరణ్. ఆయన వెంట దర్శకుడు కొరటాల శివ ఉన్నారు.
3
విజయవాడలో రామ్ చరణ్
4
విజయవాడలో రామ్ చరణ్