Chiranjeevi - Oscars : ఆస్కార్ విజేతలకు 'మెగా'స్టార్ సత్కారం - రామ్ చరణ్ బర్త్డే పార్టీలో
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'నాటు నాటు' పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆస్కార్ విజేతలను చిరంజీవి సత్కరించారు. రామ్ చరణ్ పుట్టినరోజు పార్టీలో సినిమా ప్రముఖుల సమక్షంలో వాళ్ళను సన్మానించారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : Chiranjeevi Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు కీరవాణి, శ్రీవల్లీ దంపతులతో చిరంజీవి, సురేఖ దంపతులు, చిరు తనయుడు రామ్ చరణ్ (Image Courtesy : Chiranjeevi Instagram)
'ఆర్ఆర్ఆర్'లో పాటకు ఆస్కార్ రావడానికి మూల కారకుడైన దర్శక ధీరుడు రాజమౌళి, రమ దంపతులతో చిరంజీవి, సురేఖ దంపతులు, చిరు తనయుడు రామ్ చరణ్ (Image Courtesy : Chiranjeevi Instagram)
రాజమౌళి, రామ్ చరణ్, కీరవాణి, సుకుమార్ (Image Courtesy : Chiranjeevi Instagram)
ఆస్కార్ విజేతలతో దర్శకుల బృందం (Image Courtesy : Chiranjeevi Instagram)
ఆస్కార్ విజేతలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతలు (Image Courtesy : Chiranjeevi Instagram)