Anasuya Bharadwaj: అనసూయ దీపావళి సంబరాలు - వెలుగుల్లో స్టార్ యాక్ట్రెస్
Anasuya Bharadwaj Latest Photos: అనసూయ భరద్వాజ్... తెలుగింటి అందం. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ చక్కగా సెలబ్రేట్ చేసుకునే మహిళ. ఇప్పుడు ఆవిడ దీపావళి ఫెస్టివల్ కళను సోషల్ మీడియాకు తీసుకు వచ్చారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగు రాష్ట్రాలు, ఆ మాటకు వస్తే... ఇప్పుడు ఇండియా అంతా దీపావళి సందడి నెలకొంది. అనసూయ దుస్తుల్లో, ఆవిడ పట్టుకున్న దీపపు వెలుగుల్లో దీపావళి కొట్టొచ్చినట్టు కనబడింది. (Image Courtesy: itsme_anasuya / Instagram)
బేబీ హెయిర్ కట్, కుంకుమ రంగు లెహంగా, రెండు చేతుల్లో దీపాలు... అనసూయ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీపావళికి గానీ, ఇతర ఫెస్టివల్స్ వచ్చినప్పుడు గానీ ఈ తరహా డిజైన్లు బావుంటాయి. (Image Courtesy: itsme_anasuya / Instagram)
ఒకప్పుడు బుల్లితెరపై వరుస షోస్ చేస్తూ స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ, ఆ తర్వాత టీవీ షోలు మానేసి... సినిమాల మీద దృష్టి పెట్టారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
ఇప్పుడు అనసూయ వరుస సినిమాలు చేస్తున్నారు. అందులో మెయిన్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్ 'పుష్ప 2'. అందులో ఆవిడ దాక్షాయణి పాత్రలో సందడి చేయనున్నారు. (Image Courtesy: itsme_anasuya / Instagram)
అనసూయ, ఇంకా హీరోయిన్ల ఫోటోలతో పాటు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: itsme_anasuya / Instagram)