✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Huma Qureshi: హ్యూమా... నీకు 37 ఏళ్లు వచ్చాయంటే నమ్మగలమా?

S Niharika   |  23 Jun 2024 11:14 PM (IST)
1

Huma Qureshi Photos New: హ్యూమా ఖురేషికి 37 ఏళ్ళు వచ్చాయంటే ఎవరైనా నమ్మగలరా? ఇప్పటికీ, ఎప్పటికీ తరగని అందం తన సొంతం అన్నట్టు ఉంటుంది. లేటెస్టుగా భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యలా ఆవిడ ఎలా మెరిసిపోయిందో చూడండి. 

2

హిందీ సినిమా ఇండస్ట్రీలోని హీరోయిన్లలో సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషి మంచి స్నేహితులు. వాళ్లిద్దరూ కలిసి 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో నటించారు. ఈ ఆదివారం రాత్రి సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లిలో హ్యూమా ఇలా సందడి చేశారు. 

3

సోనాక్షి సిన్హా ప్రేమ కథ తెలిసిన బాలీవుడ్ సెలబ్రిటీలలో హ్యూమా ఖురేషి ఒకరు అని చెప్పాలేమో! 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో జహీర్ ఇక్బాల్ కూడా యాక్ట్ చేశారు. ఆ సినిమా 2022లో రిలీజ్ అయ్యింది. అప్పటికి జహీర్, సోనాక్షి ప్రేమలో ఉన్నారు. 

4

హ్యూమా ఖురేషి తెలుగు సినిమాలు చేయలేదు. కానీ, తమిళ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా', అజిత్ 'వలిమై' సినిమాల్లో ఆవిడ నటించారు. ఆ రెండూ తెలుగులో డబ్ అయ్యాయి. 

5

తెల్లటి దుస్తుల్లో హ్యూమా ఖురేషిని చూస్తే... పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనబడుతోందని కొందరు ముంబై జనాలు కామెంట్ చేస్తున్నారు. మీరేమంటారు?

6

సోనాక్షి సిన్హా పెళ్లిలో హ్యూమా ఖురేషి ఫోటోలతో పాటు మరిన్ని గ్యాలరీల కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Huma Qureshi: హ్యూమా... నీకు 37 ఏళ్లు వచ్చాయంటే నమ్మగలమా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.