✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Hebah Patel: హెబ్బా పటేల్ చీర కట్టిందబ్బా... అందం ఏముందబ్బా!

S Niharika   |  21 Dec 2024 11:40 AM (IST)
1

Hebah Patel Instagram: హెబ్బా పటేల్ అంటే అందరూ ఆవిడను గ్లామర్ కోణంలో చూస్తారు. కుమారి 21ఎఫ్ సినిమా ఎఫెక్ట్ అటువంటిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. కానీ హెబ్బా పటేల్ ట్రెడిషనల్ వేర్ కూడా వేస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోలు. (Image Courtesy: ihebahp / Instagram)

2

హెబ్బా పటేల్ చీర కట్టిన ఫోటోలను లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. హెబ్బా చీర కట్టిందబ్బా... ఆ అర్థం ఏముందబ్బా అంటూ ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.Image Courtesy: ihebahp / Instagram)

3

హెబ్బా పటేల్ యాక్ట్ చేసిన రీసెంట్ సినిమాల్లో ఓదెల రైల్వే స్టేషన్ మంచి హిట్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. ఆ సినిమాలో తమన్నా మెయిన్ హీరోయిన్ అయితే హెబ్బా పటేల్ కూడా ఒక రోల్ చేస్తున్నారు. (Image Courtesy: ihebahp / Instagram)

4

గ్లామర్ రోల్స్ హెబ్బా పటేల్ కు అప్పుడప్పుడు వస్తున్నాయి. వాటితోపాటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ కూడా ఆవిడ చేస్తున్నారు. (Image Courtesy: ihebahp / Instagram)

5

హెబ్బా పటేల్ కొత్త ఫోటోలతో పాటు లేటెస్ట్ పొలిటికల్ అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: ihebahp / Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Hebah Patel: హెబ్బా పటేల్ చీర కట్టిందబ్బా... అందం ఏముందబ్బా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.