Faria Abdullah: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘జాతిరత్నాలు’ బ్యూటీ - పింక్ గౌనులో అందాల ఆరబోత
టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంటర్ అయ్యి, సక్సెస్ సాధించిన అతి అతి తక్కువమంది తెలుగమ్మాయిల్లో ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు.
‘జాతిరత్నాలు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. డెబ్యూతోనే యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
మొదటి సినిమా సూపర్ సక్సెస్ అయినా కూడా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఫరియా అబ్దుల్లా తొందరపడడం లేదు.
చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీలోని ఒక సాంగ్‌లో కాసేపు అలా మెరిసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
తాజాగా జరిగిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌లో ఫరియా హోస్ట్‌గా వ్యవహరించింది. అంతే కాకుండా స్టేజ్‌పై డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది.
ఫిల్మ్‌ఫేర్ నైట్‌కు పింక్ గౌన్‌లో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ఆ పింక్ గౌన్‌లోని ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తనను హోస్ట్‌గా సెలక్ట్ చేసినందుకు ఫిల్మ్‌ఫేర్‌కు థ్యాంక్స్ చెప్పుకుంది. తన సక్సెస్‌ను తాను ఎంజాయ్ చేస్తున్నానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చింది.