Sonal Chauhan Latest Photos: 'ఎఫ్ 3'తో సందడి చేయనున్న హాట్ లేడీ సోనాల్ చౌహన్ లేటెస్ట్ ఫొటోస్
మే 27న 'ఎఫ్ 3' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కథానాయిక సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటించారు. ''నా పాత్రతో 'ఎఫ్ 3' కథ మలుపు తిరుగుతుంది. నేను కామెడీ సినిమా చేయడం ఇదే తొలిసారి'' అని సోనాల్ చౌహన్ చెప్పారు. (Image courtesy - @Sonal Chauhan/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్ తదితరులతో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి అని సోనాల్ చెప్పారు. (Image courtesy - @Sonal Chauhan/Instagram)
నాగార్జున 'ది ఘోస్ట్' సినిమాలో సోనాల్ చౌహన్ మెయిన్ హీరోయిన్ (Image courtesy - @Sonal Chauhan/Instagram)
బాలకృష్ణ 'లెజెండ్', 'డిక్టేటర్', 'రూలర్' సినిమాల్లో సోనాల్ చౌహన్ నటించారు. (Image courtesy - @Sonal Chauhan/Instagram)
సోనాల్ చౌహన్ (Image courtesy - @Sonal Chauhan/Instagram)