Disha Patani: బికినీలో దిశా పటానీ... బీచ్‌లో బ్యూటీ ఫోటోస్ చూస్తే రెప్ప వేయగలరా?
Disha Patani Photos In Bikini: సైజ్ జీరో బాడీ అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పే బాలీవుడ్ బ్యూటీలలో దిశా పటానీ ఒకరు. బికినీ ఫోటోషూట్లు చేయడంలో ఆమె స్పెషలిస్ట్ కూడా! (Image Courtesy: dishapatani / Instagram)
దిశా పటానీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా దిశా పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు ఇవే. (Image Courtesy: dishapatani / Instagram)
బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్, హీరో టైగర్ ష్రాఫ్ చెల్లెలు కృష్ణతో కలిసి దిశా పటానీ టూర్ వేశారు. అక్కడ బీచ్ లో బికినీలు ధరించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: dishapatani / Instagram)
బీచ్ లో కుక్క పిల్లకు ఫుడ్ పెడుతున్న దిశా పటానీ. (Image Courtesy: dishapatani / Instagram)
మౌనీ రాయ్ తో పాటు టైగర్ ష్రాఫ్ సిస్టర్ కృష్ణ (Image Courtesy: dishapatani / Instagram)
ఊయల ఊగుతున్న దిశా పటానీ (Image Courtesy: dishapatani / Instagram)