✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్

S Niharika   |  10 Sep 2024 01:39 PM (IST)
1

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, అతిలోక సుందరి శ్రీదేవి... వాళ్లిద్దరిది సూపర్ హిట్ పెయిర్. ఇప్పుడు ఎన్టీఆర్ మనవడు తారక్, శ్రీదేవి కుమార్తె జాన్వీది సైతం సూపర్ హిట్ పెయిర్ అని చెప్పాలి. 

2

'దేవర' సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ, హీరో హీరోయిన్లు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటకు... ఆల్రెడీ విడుదలైన పాటల్లో వాళ్లిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. 

3

'చుట్టమల్లె...' మెలోడీ సాంగ్. అందులో ఆ బాణీకి తగ్గట్టు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ సాంగ్ స్టిల్స్ చూస్తే రొమాంటిక్ గా ఉన్నాయి. 

4

'దావూదీ...' మాస్ నంబర్. ఆ పాటకు తగ్గట్టు స్టెప్పులు వేసి అలరించారు ఎన్టీఆర్, జాన్వీ. 'దేవర' తర్వాత వీళ్లిద్దరి పెయిర్ రిపీట్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి.

5

'దేవర' సాంగ్స్ - ఎన్టీఆర్, జాన్వీల స్టిల్స్ చూస్తే... సినిమాలో హీరోయిజం మాత్రమే కాదు, రొమాన్స్ కూడా బావుందని అర్థం అవుతోంది. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Devara Movie Stills: 'దేవర'లో ఎన్టీఆర్, జాన్వీ స్టిల్స్... హీరోయిజంతో పాటు రొమాన్స్
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.