Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Ganesh Guptha | 19 Dec 2025 04:30 PM (IST)
1
మెగాస్టార్ చిరంజీవి న్యూ స్టైలిష్ లుక్స్ అదిరిపోయాయి. 'మన శంకరవరప్రసాద్ గారు' నుంచి వింటేజ్ లుక్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.
2
తాజాగా చిరు స్టిల్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే టైటిల్ గ్లింప్స్‌లో లుక్ వింటేజ్ చిరును గుర్తు చేసిందని మెగా అభిమానులు అంటున్నారు.
3
షూటింగ్ సెట్‌లో మరిన్ని ఫోటోస్ షేర్ చేయగా లేటెస్ట్ పిక్స్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తున్నాయి. 'దటీజ్ మెగాస్టార్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
4
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్' గారు మూవీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. జనవరి 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
5
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న మూవీ నుంచి త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నారు. విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ చేస్తున్నారు.