Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Ganesh Guptha | 19 Dec 2025 03:56 PM (IST)
1
బాలయ్య 'అఖండ 2' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసి కాశీ విశ్వేశ్వురుని దర్శించుకున్నారు.
2
ఇటీవల హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించిన మూవీ టీం తాజాగా ఉత్తరాదిలో మూవీని ప్రమోట్ చేస్తోంది.
3
కాశీ విశ్వేశ్వరుని దర్శించిన బాలయ్య, బోయపాటి అనంతరం మీడియాతో మాట్లాడారు. 'అఖండ 2' తెలుగు సినిమా మాత్రమే కాదని భారతీయులందరి సినిమా అని బాలయ్య అన్నారు.
4
మంచి సినిమా కోసం చేసిన ప్రయత్నం ఫలించిందని అన్నారు బాలయ్య. ఈ మూవీని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.