✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Chiranjeevi: తల్లికి 'పద్మవిభూషణుడి' స్పెషల్‌ బర్త్‌డే విషెష్‌ - ఆకట్టుకుంటున్న ఫొటోలు, మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్‌

ABP Desam   |  29 Jan 2024 10:43 PM (IST)
1

Chiranjeevi Birthday Wishes to Mother: పద్మ విభూషణ్‌ చిరంజీవి తల్లి అంజనాదేవికి బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా తల్లికి 'పద్మ విభూషణుడు' ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు.

2

జవవరి 29న అంజనాదేవి బర్త్‌ను పురస్కరించుని తన ఇంట్లో బర్త్‌డే సెలబ్రేషన్స్‌ చేశాడు. భార్య సురేఖతో ఇతర మెగా ఫ్యామిలీతో కలిసి తల్లితో కేక్‌ కట్‌ చేయించి ఆమె పుట్టిన రోజును వేడుకగా జరిపించాడు.

3

ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వీటిని చూసి మెగా ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు.

4

సినీ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్లు అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చిరంజీవి ఎప్పుడు తన తల్లిపై ప్రేమ, అప్యాయతను కురిపిస్తుంటాడు. అంతేకాదు ప్రతి ఏటా ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేస్తూ మెగా కుటుంబాన్ని ఒకచోట చేరుస్తుంటాడు.

5

ఎప్పుడు మెగా బ్రదర్స్‌ ముగ్గురు కలిసి అంజనాదేవి బర్త్‌డేను సెలబ్రేట్‌ చేసేవారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి తప్ప మెగా బ్రదర్స్‌ ఈ ఫొటోల్లో కనిపించలేదు. ఇదిలా ఉంటే చలనచిత్ర పరిశ్రమ చిరంజీవి అందించిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయన పద్మవిభూషణ్‌ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

6

దేశంలోనే రెండో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుకు ఆయన ఎన్నికవ్వడంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయనకు పద్మవిభూషణ్‌ రావడంతో మెగా ఇంటి సభ్యులంతా సంబరాలు చేసుకుంటున్నారు.

7

అప్పటి నుంచి మెగా ఇంటిలో ఏదోక వేడుక జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అంజనాదేవి బర్త్‌డే రావడం, ఆమె పుట్టిన రోజును చిరు గ్రాండ్‌గాసెలబ్రేట్‌ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే చిరంజీవి విశ్వంభర మూవీ చేస్తున్నాడు.

8

బింబిసార డైరెక్టర్‌ వశిష్ఠ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఫాంటసీ డ్రామాగా రాబోయే ఈ సినిమాను యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

9

image 8

10

image 9

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Chiranjeevi: తల్లికి 'పద్మవిభూషణుడి' స్పెషల్‌ బర్త్‌డే విషెష్‌ - ఆకట్టుకుంటున్న ఫొటోలు, మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.