✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Catherine Tresa: హిందీలో రెండు సినిమాలకు సంతకం చేసిన కేథరిన్ - ఇక నుంచి ఫుల్ బిజీ

S Niharika   |  10 Sep 2024 04:02 PM (IST)
1

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' సినిమాల్లో ఓ కథానాయికగా నటించిన అందాల భామ కేథరిన్. ఈ రోజు (సెప్టెంబర్ 10న) ఆమె పుట్టినరోజు. ఈ బర్త్ డే ఆమెకు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. (Image Courtesy: catherinetresa/ Instagram)

2

'మనసంతా నువ్వే' వంటి సూపర్ హిట్ సినిమా తీసిన సీనియర్ దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో కేథరిన్ ఓ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ అంతా అమెరికాలో జరుగుతుంది. ప్రస్తుతం ఆ సినిమా యూనిట్ సభ్యుల మధ్య కేథరిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. (Image Courtesy: catherinetresa/ Instagram)

3

వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా కాకుండా మరో రెండు సినిమాలకు కేథరిన్ సంతకం చేశారని తెలిసింది. ఇప్పటి వరకు ఆమె హిందీలో సినిమాలు చేయలేదు. ఈ ఏడాది హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కానున్నారు. ఆయా సినిమాల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయట. (Image Courtesy: catherinetresa/ Instagram)

4

తమిళంలో ఓ పేరున్న దర్శకుడితో కేథరిన్ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ 50 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. (Image Courtesy: catherinetresa/ Instagram)

5

కేథరిన్ లాస్ట్ హిట్ అంటే నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార'. ఆ తర్వాత నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'లో నటించారు. అది ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత మళ్ళీ కేథరిన్ సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy: catherinetresa/ Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Catherine Tresa: హిందీలో రెండు సినిమాలకు సంతకం చేసిన కేథరిన్ - ఇక నుంచి ఫుల్ బిజీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.