ఓ పొట్టి పిల్ల, వాగు దగ్గర జాగ్రత్త మళ్ల - మేఘాలయలో విహరిస్తున్న ‘బలగం’ బ్యూటీ కావ్య
ABP Desam
Updated at:
11 Apr 2023 08:45 PM (IST)
1
'మసూదా' సినిమాతో కథానాయకిగా వెండితెర ప్రవేశం చేసింది కావ్య.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'స్నేహమంటే ఇదేరా'లో సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుతకు పరిచయమైంది కావ్య.
3
కావ్య న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
4
'బలగం' సినిమాకు 'ఇండో-ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలీం ఫెస్టవల్' లో 'బెస్ట్ యాక్ట్రస్ ఫీచర్ ఫిలీ అవార్డు'ను సొంతం చేసుకుంది.
5
కావ్య కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం ‘ఉస్తాద్’ చిత్రీకరణ లో ఉంది. ప్రస్తుతం కావ్య.. మేఘాలయాలో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది.