Ayesha Khan: 'ఓం భీమ్ బుష్' బ్యూటీ ఆయేషా ఖాన్ గ్లామరస్ ఫోటోషూట్
హిందీ 'బిగ్ బాస్ 17' ఫేమ్ ఆయేషా ఖాన్ కు బాలీవుడ్ కంటే టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసింది. తెలుగులో ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. బిగ్ బాస్ షో కంటే ముందు తెలుగులో 'ముఖచిత్రం' సినిమా చేసింది. అయితే అది అంతగా గుర్తింపు ఇవ్వలేదు. ఆ తర్వాత 'ఓం భీమ్ బుష్' సినిమాతో వైరల్ అయింది. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
'ఓం భీమ్ బుష్' సినిమాలో ప్రియదర్శి ఉన్నారు కదా! ఆయన వేసే అమ్మాయి గుర్తుందా? ఆ బ్యూటీనే ఈ ఆయేషా ఖాన్. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో 'మోత మోగిపోద్ది' సాంగ్ చేసింది కూడా ఈ అమ్మాయే. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
శర్వానంద్ 'మనమే' సినిమాలోనూ ఆయేషా ఖాన్ నటించింది. ఇటీవల బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలిసి చేసిన 'జాట్' సినిమా కూడా చేసింది. (Image Courtesy: ayeshaakhan_official / Instagram)
ఆయేషా ఖాన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ayeshaakhan_official / Instagram)